పారిజాతం సాయం కోరిన జ్యోత్స్న.. వంటలక్క, కార్తీక్ రొమాన్స్.. బాబోయ్ సీన్స్ చూస్తే షాకే!
4 months ago
6
Karthika Deepam Serial Today November 5th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు నవంబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..