పారిజాతంకు చుక్కలు చూపించిన కార్తీక్, దీప.. జ్యోత్స్నకు పిచ్చెక్కించేసిన డాక్టర్ బాబు!
7 months ago
6
Karthika Deepam Serial Today July 30th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జులై 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..