పాలపిట్టను బంధించొద్దు.. అలా చేయటం నేరం..హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

1 hour ago 1
దసరా రోజున పాలపిట్టను చూడటం తెలంగాణలో శుభసూచకంగా భావించే సంప్రదాయం. అయితే, ఈ ఆచారం పేరుతో పక్షులను బంధించి, రెక్కలు కత్తిరించి, విక్రయించడంపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పాలపిట్ట పర్యావరణానికి, రైతులకు మేలు చేసే పక్షి అని పేర్కొంటూ.. బంధించిన పక్షుల ప్రదర్శనలను ప్రోత్సహించవద్దని కోరారు. సంప్రదాయం వెనుక ఉన్న విశ్వాసాన్ని గౌరవిస్తూనే పక్షుల స్వేచ్ఛను కాపాడాలని, అక్రమంగా బంధించిన పాలపిట్టలు కనిపిస్తే సంబంధిత నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
Read Entire Article