పికిల్‌బాల్ ఆట ఆడిన ఆలియా భట్.. స్పోర్టీ లుక్స్ వైరల్.. తెరపైకి కొత్త వివాదం!

7 months ago 10
Alia Bhatt Pickleball Game: బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ఇటీవల ముంబైలో పికిల్‌బాల్ ఆడుతూ కనిపించింది. ఈ ఆట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆమె ఈ ఆటలో తన స్పోర్టీ సైడ్‌ను చూపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 14న ఆమె ఒక స్నేహితుడితో కలిసి ఈ ఆటను ఆడింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్ భయానీ ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆలియా ఈ ఆటలో పూర్తిగా లీనమై, తన ఫిట్‌నెస్‌ను నిరూపించింది.
Read Entire Article