పిచ్చెక్కిస్తున్న 'కాంతార' ప్రీక్వెల్ పోస్టర్.. ఈ సారి రికార్డుల మోత మాములుగా ఉండదు!

11 months ago 22
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన అద్భుతమైన దర్శకత్వం, నటనతో ఆ సినిమాను ఒక కళాఖండంగా మలిచారు.
Read Entire Article