పిఠాపురం వర్మ సంచలన ట్వీట్.. ఆ తర్వాత డిలీట్, ఆ వీడియోతో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారా?

1 month ago 5
Pithapuram Varma Tweet Pawan Kalyan: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఎక్స్ లో ఓ సంచలన ట్వీట్ చేశారు.. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోను, ట్వీట్‌ను డిలీట్ చేయించినట్లు వర్మ క్లారిటీ ఇచ్చారు.. ఆ ట్వీట్‌కు తనకు సంబంధం లేదని చెప్పారు. తన ప్రమేయం లేకుండా జరిగింది అన్నారు వర్మ.
Read Entire Article