పిల్లలకు కాదు, పూర్వీకుల ఆస్తిని మేనల్లుళ్లకు రాసిచ్చిన ధర్మేంద్ర.. దాని విలువ ఎంతో తెలుసా
4 months ago
6
బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) 2025 నవంబర్ 24న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. సినిమా పరిశ్రమలో అందగాడు, ట్యాలెంటెడ్ యాక్టర్, చాలా దయగల హీరోగా ధర్మేంద్రకు గుర్తింపు ఉంది.