టాలీవుడ్ లో తనదైన మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హరీష్ శంకర్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం పెద్దగా బయటపెట్టని వ్యక్తి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కుటుంబం, వ్యక్తిగత జీవితం, పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.