పీక్స్‌కు వెళ్లిన మంచు ఫ్యామిలీ గొడవలు... 40 బౌన్సర్‌లను దించిన మంచు విష్ణు..!
1 month ago
4
మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడప్పుడే సద్దుమనిగేలా కనిపించడం లేదు. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్తున్న బౌన్సర్లు. విష్ణు తరుపున ఇప్పటికే 40 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు.