పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' మూవీ.. 'క' రేంజ్‌లో హిట్టు!
5 months ago
7
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.