పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న మై బేబీ.. తమిళంలో బ్లాక్ బస్టర్.. మరీ తెలుగులో..!

8 months ago 13
తమిళంలో పెద్ద హిట్ అయిన ‘డీఎన్‌ఏ’ సినిమా ఇప్పుడు తెలుగులో ‘మై బేబీ’ పేరుతో విడుదల కాబోతోంది. ఈ సినిమా పంపిణీ హక్కులు చాలా వేగంగా అమ్ముడయ్యాయి. అందుకే 350 కంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నెల్సన్ వెంకట్ డైరెక్ట్ చేశారు.
Read Entire Article