పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న శశివదనే మూవీ.. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ అట!
11 months ago
21
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు.