పీక్స్‌లో 'అఖండ-2'మూవీ టీజర్.. ఒక్కో షాట్ అరాచకంరా నాయనా! థియేటర్‌ల తగలబడిపోతాయ్ మామ...
9 months ago
18
ఓన్లీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2 మూవీ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అంతా ఇంతా కాదు.