పీక్స్‌లో 'తమ్ముడు' మూవీ సెకండ్ ట్రైలర్... చూస్తుంటే నితిన్ అన్న సాలిడ్ హిట్టు కొట్టాలానే

11 months ago 12
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న తమ్ముడు సినిమాపై ఆడియెన్స్‌లో అంచనాలు మెల్లిగా ఎగబాకుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు గట్రా పాజిటీవ్ బజ్ క్రియేట్ చేశాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Read Entire Article