పీక్స్‌లో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాపై అంచనాలు.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మరో సంచలనం అవుతుంద

5 months ago 7
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Entire Article