తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త తరహా కంటెంట్‌కి ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతోంది. యూత్ హీరోలు కొత్త కొత్త కథలతో ముందుకు రావడం, ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ తరహాలోనే, ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) తన కొత్త సినిమా ‘మోగ్లీ 2025’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.