పీరియడ్స్ సమయంలో బాయ్ ఫ్రెండ్ తో.. సంచలన విషయాన్ని బయటపెట్టిన జాన్వీకపూర్
8 months ago
14
Janhvi Kapoor latest news:శిఖర్ పహాడియాతో డేటింగ్ వార్తలకు సంబంధించి జాన్వీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే నటి ఫస్ట్ టైం తన ఓపెన్ హార్ట్ తో సీక్రెట్స్ పంచుకుంది.