Puttaparthi Crpf Jawan Cyber Crime: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన జవాన్ అమాయకంగా డబ్బుల్ని పోగొట్టుకున్నారు. రూ.10తో రీఛార్జ్ చేస్తే చాలు ఏడాది మొత్తం ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ఫోన్ వచ్చింది. నిజమని నమ్మి ఓ యాప్ డౌన్‌లోడ్ చేసిన జవాన్.. కొద్దిసేపటికే అకౌంట్‌లోని డబ్బులు మొత్తం మాయం అయ్యాయి.. మూడు నెలల క్రితం ఘటన జరిగినట్లు తెలుస్తోంది.. జవాన్ భార్య మరోసారి పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు.