పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. రష్మికతో ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపెట్టేసిన ఫ్యాన్స్

10 months ago 27
రష్మిక మందన్నాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధి దగ్గరికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీతో కలిసి అతడు వెళ్లగా.. అతని చేతికి ఉన్న రింగు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
Read Entire Article