‘పురుష:’ వైష్ణవి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా..!
2 months ago
5
కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే అందరినీ ఆకట్టుకుంటోంది ‘పురుష:’ టీమ్. తాజాగా ఈ సినిమా నుంచి వైష్ణవి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.