Pushpa 2 Effect: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కనీసం ఇలాగైనా తొక్కిసలాటలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడం పెద్ద సమస్యగా మారింది. ఒకరి ప్రాణమే పోయింది. అల్లు అర్జున్‌పై కేసు కూడా నమోదైంది.