పుష్ప 2 నుంచి బెంగాల్ ఫైల్స్ వరకు.. 23 సినిమాలకు షాక్. ఆస్కార్ రేసులో నిలిచిన హోంబౌండ్

11 months ago 19
98th Oscar Awards: భారతీయ సినిమాలు.. ఇక ఇండియావే కావు.. ఇప్పుడు అవి ప్రపంచ సినిమాలు. మన సినిమాని మనతోపాటూ.. ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఇష్టంగా చూస్తున్నారు. అందుకే.. ఆస్కార్ రేసుకి కూడా పోటీ పెరిగింది. మరి రేసులో నిలిచిన సినిమా విశేషాలేంటో చూద్దామా.
Read Entire Article