'పుష్ప-2' రికార్డు బద్దలు కొట్టిన 'ధురందర' మూవీ.. ఇదెక్కడి మాస్‌రా మామ!
2 months ago
8
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'ధర్మాంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్లలో దూసుకుపోతూ, సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.