పుష్ప 2 సినిమా సీన్స్ లీక్.. తగ్గేదే లేదు అంటున్న ఫ్యాన్స్!

1 year ago 31
Pushpa 2 Release: అడవుల్లో కార్చిచ్చు రేగడం చూస్తాం.. కానీ థియేటర్లలో రేగింది. అదే పుష్ప 2. అది మామూలు వైల్డ్ ఫైర్‌లా కాకుండా.. మరీ అతి అయిపోతోంది. ఫ్యాన్స్ తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా వారు చేస్తున్న పని.. సినిమా యూనిట్‌కి సమస్యగా మారుతోంది.
Read Entire Article