పుష్ప2 రిలీజై నెల రోజులు దాటిపోయింది.. అయినా, ఇంకా కొన్ని చోట్ల వీకెండ్ వస్తే చాలు థియేటర్‌లు నిండుగా కనిపిస్తున్నాయి. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా ‘పుష్ప-2’ ది రూల్ నిలిచింది.