పూజా హెగ్డేకు మళ్లీ నిరాశే.. వరుసగా ఏడోది.. ఆ చిత్రంపైనే గంపెడాశలు!
10 months ago
13
పూజా హెగ్డేకు వరుసగా ప్లాఫ్‍లు ఎదురవుతున్నాయి. ఆశలు పెట్టుకున్న చిత్రాలు బోర్లాపడుతున్నాయి. తాజా రెట్రో కూడా ఈ బ్యూటీకి పరాజయాన్ని ఇచ్చింది. వరుసగా పూజాకు ఏడో ప్లాఫ్ ఎదురైంది.