పూనకాలు తెప్పించిన 'ఛవా' ట్రైలర్.. ఏముంది మామ ట్రైలర్.. నెక్స్ట్ లెవల్ అంతే..!

1 year ago 35
యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని తెలిస్తే చాలు... థియేటర్‌కు జనాలు ఎగబడిపోతుంటారు. ఇప్పుడు అలాంటి కథలనే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చరిత్ర పుటల్లో మిగిలిపోయిన గొప్ప గొప్ప చారిత్రక కథలు సినిమాలుగా తెరకెక్కతుంటే అంతకంటే భాగ్యం ఏముంది.
Read Entire Article