పూరి గుడిసెలోకి సీఎం చంద్రబాబు.. ఇల్లు కట్టించాలని కలెక్టర్‌కు ఆదేశం

4 days ago 3
పూరి గుడిసెలోకి సీఎం వచ్చారు. వృద్ధ దంపతులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వాళ్లకు సాయం చేయాలని, 4 నెలల్లో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, రావివలసలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Entire Article