పృథ్వీరాజ్ భార్య ఓ టాప్ జర్నలిస్ట్‌.. లైఫ్ మార్చేసిన ఫోన్ కాల్, వీరి లవ్‌ స్టోరీ వింటే

9 months ago 24
హీరోల భార్యలు అంటే సాధారణంగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారనో, లేదా ఇంటికే పరిమితం అవుతారనో మనం అనుకుంటాం. కానీ ‘సార్‌జమీన్’ యాక్టర్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ మాత్రం అందరికీ భిన్నం. ఒకప్పుడు టాప్ జర్నలిస్ట్‌గా రాణించిన సుప్రియ.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Read Entire Article