పెట్టిన ప్రతి రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకెళ్తాను.. యంగ్ హీరో కామెంట్స్

8 months ago 6
యంగ్ హీరో మణికాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ఫైటర్ శివ. ఐరా బన్సాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో సునీల్, వికాస్ వశిష్ట కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఫైటర్ శివ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫైటర్ శివ టీజర్ లాంచ్‌లో మణికాంత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article