పెట్రోల్ బంకుల్లో ఈ సర్వీస్ ఫ్రీ అని తెలుసా.. పెట్రోల్ పోయించకపోయినా పర్లేదు, ఉచితమే..

3 months ago 6
పెట్రోల్ బంకుల్లో వాహనదారుల కోసం కొన్ని కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేక వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఇదే మంచి అవకాశమని కొంతమంది పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా.. ఈ సౌకర్యాలు కల్పించకుండా ఎగనామం పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఏయే సౌకర్యాలు కల్పించాలి.. అందులో ఏవేవి ఉచితం.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ సర్వీసులు అందించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది తెలుసుకుందాం.
Read Entire Article