'పెదబాబు' సినిమాలో ఈ కమెడియన్‌ గుర్తున్నాడా?.. ఆయన కొడుకులిద్దరూ టాలీవుడ్‌లో హీరోలే!

9 months ago 24
లక్మీపతి.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ.. 'ఆంధ్రుడు' సినిమాలో దొంగ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్‌లో ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్లలో లక్ష్మీపతి కూడా ఒకరు. అంతేకాదు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ ఈయన.
Read Entire Article