పెద్ది మూవీ క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది మామ.. రిలీజ్ ఎప్పుడంటే?
3 weeks ago
4
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ "PEDDI", టైటిల్‌తో పాటు విడుదల చేసిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే విపరీతమైన అంచనాలు పెంచేసింది.