పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఇద్దరు స్టార్ హీరోలను ప్రేమించి, వదిలేసింది..!
4 months ago
7
కలలు కనడం ఈజీనే, కానీ వాటిని నిజం చేసుకోవాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. ముఖ్యంగా పెళ్లి కాకుండానే ఓ అమ్మాయి 'తల్లి' కావాలనుకుంటే మన సమాజం, చట్టాలు ఎన్నో ప్రశ్నలు వేస్తాయి.