పెళ్లి కాకుండానే తల్లి.. సీరియల్ హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే రూ.2000 కోట్ల సినిమాలో హీరోయిన్

1 year ago 44
ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ప్రకాశిస్తుందో ఎవరూ చెప్పలేరు. టీవీ ప్రపంచంలోని ఓ స్టార్ లో ఎదిగిన ఈ నటి.. సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. ఆమె తండ్రికి ఆమె ఐఏఎస్ అధికారి కావాలని కోరిక, కానీ ఆమెకు మాత్రం నటి కావాలనే కోరిక ఉండేది. 2016లో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.
Read Entire Article