'పెళ్లి కాని ప్రసాద్' మూవీ రివ్యూ.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ!

1 month ago 4
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమాలని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉండి, ఆడియెన్స్‌ను కాస్త ఎంగేజ్ చేస్తే చాలు.. చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో బంపర్ హిట్లు కొడుతున్నాయి. అలా ఈ వారం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి వస్తున్న సినిమా పెళ్లి కాని ప్రసాద్. కామెడీయన్‌గా స్టార్ రేంజ్‌కు వెళ్ల, ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సప్తగిరి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. మరి పెళ్లి కానీ ప్రసాద్ సినిమా ఎలా ఉంది. ఆడియన్స్‌ను మెప్పించిందా అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article