పెళ్లి కాలేదు.. కానీ, 21 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి.. బాలయ్య హీరోయిన్ కథలు మాములుగా లేవుగా
4 months ago
6
: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశం పొందడం అంత ఈజీ కాదు. అందం, ట్యాలెంట్ ఉన్నాసరే ఛాన్సుల కోసం, ఉన్న అవకాశాలు నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాలి. అలానే బోలెడు అదృష్టం కలిసి రావాలి.