పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. మెడలో తాళితో మహానటి.. పెళ్లి ఫోటోలు వైరల్..!
1 month ago
6
మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంథోనితో ఏడడుగులు వేసింది. గోవాలో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.