Keerthy Suresh:సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ రీసెంట్‌గా ఓ బడా వ్యాపారవేత్త, తనకు 15ఏళ్లుగా పరిచయమున్న ఫ్రెండ్‌ని సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహానటి రిసెప్షన్ పార్టీ మూడ్‌లో ఉంది. ఆదివారం కీర్తి సురేష్ ఆంథోనిల రిసెప్షన్ పార్టీ గ్రాండ్‌గా జరిగింది.