పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జీవితం అలా ఉండోతుందా?.. జ్యోతిష్యంలో బయటపడ్డ నిజం!
5 months ago
5
అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ... అంగరంగ వైభవంగా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరిగింది. ఇంటి సభ్యులతో పాటు.. క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం వీళ్ల గురించే హాట్ టాపిక్ అయిపోయింది.