Youtuber Harshasai:హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. హర్షసాయి మాత్రమే కాదు ఆతని తండ్రి రాధకృష్ణ కూడా తనను కోడలిగా చేసుకుంటానని నమ్మించి తన దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నారని ఆరోపించింది సదరు బాధితురాలు.