పెళ్లి వార్త ప్రకటించిన సాయి దుర్గ తేజ్.. ఇలా షాకిచ్చావేంటన్నా! బ్యాచ్‌లర్ లైఫ్‌కు టాటా..
3 months ago
4
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తాజాగా ఓ శుభవార్త చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.