పెళ్లికి టాలీవుడ్ స్టార్ నటి రెడీ.. ఆ పుకార్లు రావడంతో సైలెంట్‌గా లవర్‌తో ఎంగేజ్‌మెంట్
1 month ago
3
Tollywood Actress: ఓ హీరోతో డేటింగ్ చేసిందనే పుకార్లు వచ్చిన నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ నటి పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది.