పెళ్లికి ముందు శృంగారం.. నా ఇష్టం, ఎవరితో పడుకుంటే మీకేంటి? స్టార్ హీరో భార్య దుమారం
4 months ago
5
బయట జనానికి ఈ డేటింగ్, ప్రేమ వ్యవహారాలు హాట్ టాపికే అయినా కొందరు సినీ తారలు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా పెళ్లికి ముందు శృంగారంపై స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.