యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో తనకంటూ బుల్లి తెర నుంచి వెండి తెరపై మంచి పాత్రలను సొంత చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ తెలుగు నటికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.