సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇక నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా సమంత తనను ఆ విషయంలో బెదిరించిందని నాగ చైతన్య కామెంట్స్ చేశాడనే వార్త సోషల్ మీడియా హల్‌చల్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే..