పెళ్లికి ముందే సహజీవనం, అతగాడితో ఎనిమిదేళ్ల పాటు! కట్ చేస్తే ఈ బ్యూటీకి గోల్డెన్ ఆఫర్స్

1 month ago 2
Anchor Anasuya: 2010లో సుశాంక్‌ భరద్వాజ్‌ని వివాహం చేసుకుంది అనసూయ. అయితే ఈ పెళ్లికి ముందే తాను రిలేషన్ లో ఉన్నట్లు అనసూయ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Read Entire Article