పెళ్లికి వెళ్తూ చావును తోడుగా.. విశాఖలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి

9 hours ago 3
ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి అదే లాారీని ఢీకొట్టిన ఘటననలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులంతా పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. శ్రీకాకుళంలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ వ్యక్తి భీమిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Entire Article