ఒకప్పటి హీరోయిన్ రంభ (Rambha) గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ బబ్లీ యాక్ట్రెస్ తన అందచందాలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అల్ట్రా మోడర్న్‌గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా ఆమె అట్రాక్టివ్‌గా కనిపించేది.