పెళ్లైన 3 నెలలకే భర్త జహీర్ తో విసిగిపోయిన సోనాక్షి.. ఏమయ్యిందంటే..?

4 months ago 5
జహీర్ ఇక్బాల్ తో సోనాక్షి సిన్హా ఏడేళ్ల రిలేషన్ షిప్ తర్వాత జూన్ 23న జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి సిన్హాలు వివాహం చేసుకున్నారు. పెళ్లైన 3 నెలల తర్వాత సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ లో ఉన్న చెడు అలవాట్ల గురించి మాట్లాడింది.
Read Entire Article